Former Australian all-rounder Shane Watson expressed that the upcoming series is India’s best chance to win their first-ever Test series in Australia, but it will be incredibly challenging for the visitors to take down the Aussies on their home turf.
డిసెంబర్ 6 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభం కానున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియానే తన ఫేవరేట్ అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆసీస్ గడ్డపై మొట్టమొదటి టెస్టు సిరీస్ గెలవడానికి టీమిండియాకు ఇదే సరైన అవకాశమని వాట్సన్ చెప్పుకొచ్చాడు.